రెండో ప్రపంచ
యుద్ధంలో ధైర్యసాహసాలను చూపిన భారత పైలెట్ కు యూకే లో అరుదైన గౌరవం లభించింది. ఓ
స్మారకోత్సవంలో స్కాడ్రన్ లీడర్ మోహిందర్ సింగ్ పుజీ యొక్క 8 అడుగుల కాంస్య
విగ్రహాన్ని గ్రేవ్ సెండ్ లోని సెయింట్
ఆండ్రూస్ గార్డన్ వద్ద ఏర్పాటు చేశారు.రెండో ప్రపంచ యుద్ధంలో పుజీ జర్మన్ ఫైటర్లపై
వీరోచితంగా పోరాడారు.
No comments:
Post a Comment