ఇంటర్నెట్ మరింత చోచ్చుకుపోతుందన్న వార్తల
నేపధ్యంలో ఇండియాలో తమ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతుందని ట్విట్టర్ సంస్థ
తెలిపింది. డిసెంబర్ లాగ్ ఇంటర్నెట్ వినియోగంలో భారత్ అమెరికాను దాటిపోతుందని
ఐఏమ్ఏఐ సంస్థ చెప్పిన విషయాన్నీ గుర్తూ చేస్తూ.. ట్విట్టర్ అధికారి కాటీ జాక్సాబ్
సాంటన్ ఇండియాలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. 78 % ట్విట్టర్
ట్రాఫిక్ అమెరికా బయటే ఉండటం ఆవిర్భవిస్తున్న మార్కెట్ల ప్రాముఖ్యతను తెలుపుతుందని
ఆ అధికారి చెప్పారు.
No comments:
Post a Comment