ఇస్రో అరుణగ్రహన్ని సమీపించిన సైడింగ్ స్ప్రింగ్ తోక చుక్క ఫోటోలను విడుదల చేసింది. భారత్ ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ అంగారకుడి కక్ష్యలో పరిభ్రమిస్తూ ఈ చిత్రాలను తీసింది. గతనెల 19 న అరుణ గ్రహాన్ని సైడింగ్ స్ప్రింగ్ తోక చుక్క సమీపించినపుడు మామ్ అప్రమత్తమైంది. అంతే కాదు తాను క్షమంగా ఉన్నట్లు ట్విట్ కూడా చేసింది. తన కెమెరాలో మార్స్ ఆర్బిటర్ తోక చుక్కలోని కోమా అనే ఒక ప్రకాశవంత ప్రాంతాన్ని బంధించింది.
No comments:
Post a Comment