మన చేతితో పట్టుకొని స్మార్ట్ ఫోన్ తో
సేల్ఫీ తీసుకునేందుకు తోడ్పడే సేల్ఫీ స్టిక్ కూడా టైమ్స్ మ్యాగజీన్ ప్రకటించిన ఈ
ఏటి 25 అత్యుత్తమ ఆవిష్కరణ ల్లో ఒకటిగా
నిల్చింది. గత ఏడాది అత్యంత వాడకంలో ఉన్న పదంగా సేల్ఫీ నిల్వగా, ఈ సంవత్సరం ఒక సాంస్కృతిక ద్రుగ్విషయంగా సేల్ఫీ మారిందని టైమ్స్ తన
కథనంలో తెల్పింది. కేవలం అమెరికాలోనే మూడు వంతుల ప్రజలు తమ సేల్ఫీని బంధుమిత్రులతో
పంచుకున్నారు.అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా అందులో ఒకరు కావడం గమనార్హం
No comments:
Post a Comment