సొంత న్యాయవ్యవస్థ పై ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని
గుర్తించలేదని, ఇండియా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ లో తీసుకువచ్చిన మరణశిక్షపై
మారటోరియం ముసాయిదాను భారత్ వ్యతిరేకించింది. ఇండియా ముసాయిదాకు వ్యతెరేకంగా ఓటు
వేసింది.భారత్ తో పాటు 36 దేశాలు ముసాయిదాను వ్యతిరేకించగా, 114 దేశాలు ముసాయిదాను
సమర్ధించాయి.మరియు 34 దేశాలు గైర్హాజరయ్యాయి.
No comments:
Post a Comment