తెలంగాణా సీఎం కేసీఆర్ ను శాసనసభ ఛాంబర్ లో
మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు కలిశారు. డిండి ప్రాజెక్ట్ కు అనుమతులు ఇవ్వవదని ఈ
సందర్భంగా వారు కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ ఎత్తును పెంచితే పాలమూరు
జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందని, రైతులు తీవ్రంగా నష్టపోతారని వారు తెలిపారు
No comments:
Post a Comment