మాస్ మహారాజా రవితేజ కథానాయకుడుగా వచ్చిన కిక్ చిత్రం ఎంత పెద్ద విజయం
సాధించిందో అందరికి తెలుసు.కిక్ చిత్రానికి దర్శకత్వం వహించిన సురేందర్
రెడ్డి దర్శకత్వంలో నటుడు కళ్యాణ్ రామ్ నిర్మాణ సారథ్యంలో రవితేజ
కథానాయకుడిగా 'కిక్-2' చిత్రానికి బుధవారం రామానాయుడు స్టుడియోలో పూజా
కార్యక్రమాలు జరిగాయి.ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్,అల్లూ అర్జున్
ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మొదటి సన్నివేశానికి అల్లు అర్జున్ దర్శకత్వం వహించగా,జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ కొట్టారు.రవి తేజ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.బోయపాటి శ్రీను,కొరటాల శివ వంటి ముఖ్యులు కూడా ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు... Read More

No comments:
Post a Comment