తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే నిలుపుచేయాలని దాఖలైన
పిటీషన్ పై సోమవారం హైకోర్టు స్పందించింది.ఇప్పటికిప్పుడు సర్వే ఆపమని
ప్రభుత్వాన్ని ఆదేశించలేం అని హైకోర్టు తెలిపింది.దీంతో ఈ నెల 19న చెప్పటిన
సర్వేకు అడ్డంకులు తొలిగిపోయాయి.సర్వే నిర్వహించుకోవచ్చు అని హైకోర్టు
ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది... Read More
No comments:
Post a Comment