68వ స్వాతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలులో జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక మొదటిసారి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో జరిగిన స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.జెండా ఎగురవేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
No comments:
Post a Comment