స్వాతంత్రదినోత్సవం సందర్భంగా గోవా ప్రభుత్వం ప్లాస్టిక్ జాతీయ పతాకాల
అమ్మకాలను నిషేదించింది.ప్రజలు కూడా ప్లాస్టిక్ జెండాలను కొనకూడదని,ఎవరైనా
ఎక్కడైనా అమ్మినట్టు ఎవరి దృష్టికి వచ్చినా పోలీసులకు తెలియజేయాలని నార్త్
గోవా కలెక్టర్ ఆదేశించారు.... Read Full
radio player automatic ga play avvatam chaala problem andi office nunchi browse chese vallaki..
ReplyDelete