ప్రిన్స్ మహేష్ బాబు,కొరటాల శివ కాంబినేషన్ లో నూతన చిత్రానికి సోమవారం
రామానాయుడు స్టూడియోలో ముహూర్త కార్యక్రమాలు జరిగాయి.అయితే ఈ
కార్యక్రమానికి మహేష్ బాబు మాత్రం హాజరు కాలేదు,నమ్రతా శిరోద్కర్ మాత్రమే
హాజరయ్యారు.మహేష్ హాజరు కాకపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
ఈ కార్యక్రమానికి సినీ,రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.దర్శకుడు రాఘవేంద్రరావు,నిర్మాత దిల్ రాజు,శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులు.... Read Full And More Images
ఈ కార్యక్రమానికి సినీ,రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.దర్శకుడు రాఘవేంద్రరావు,నిర్మాత దిల్ రాజు,శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులు.... Read Full And More Images
No comments:
Post a Comment