రాజ్ భవన్ లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఆదివారం
మధ్యాహ్నం తెలంగాణా,ఆంధ్ర ప్రదేశ్ సీఎంల సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో
సీఎంలు కెసిఆర్,చంద్రబాబు నాయుడులతో పాటు రెండు రాష్ట్రాల స్పీకర్లు
మధుసూదనచారి,కోడెల శివప్రసాద్ లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు... Read More
No comments:
Post a Comment