వైకాపా నుండి మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు బయటికి వచ్చారు.ఆ పార్టీ
సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు హైదరాబాద్ లో విలేకర్లతో
చెప్పారు.వైఎస్ఆర్ కాంగ్రేస్ పార్టీలో పరిణామాలు తనను తీవ్రంగా భాదించాయని
అందుకే పార్టీకి,పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు,రాజీనామా
లేఖను పార్టీ అధ్యక్షునికి ఫ్యాక్స్ ద్వారా పంపించాను అని తెలిపారు....Read Full
No comments:
Post a Comment