మహారాష్ట్ర కొల్హాపూర్ కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెలు ఉరికంబాన్ని
ఎక్కనున్నారు.ఇండియాలో ఇప్పటి వరకు మహిళలకు ఉరిశిక్ష వేసిన దాఖలాలు
లేవు.వీరిద్దరికీ 2001 లో కోర్టు మరణశిక్ష విధించింది.1990-96 మధ్యకాలంలో
13 మంది చిన్నారులను కిడ్నాప్ చేసి వారిలో 9 మందిని కర్కశంగా చంపిన రేణుకా
షిండే,సీమ గవిట్ లకు అప్పట్లో కోర్టు మరణదండన విధించింది.
క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని ఆశ్రయించగా అందుకు రాష్ట్రపతి నిరాకరించారు.కాబట్టి త్వరలోనే వీరికి ఉరిశిక్ష అమలు చేసే అవకాశాలు ఉన్నాయి..... Read More
క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని ఆశ్రయించగా అందుకు రాష్ట్రపతి నిరాకరించారు.కాబట్టి త్వరలోనే వీరికి ఉరిశిక్ష అమలు చేసే అవకాశాలు ఉన్నాయి..... Read More
No comments:
Post a Comment