భారత టాప్ ఆర్డర్ విఫలం అవ్వడం వల్లనే వరుస ఓటములు చవిచుస్తున్నామని
కెప్టెన్ ధోని 4వ టెస్ట్ ఓటమి తరువాత మీడియాకు చెప్పాడు.ఓల్డ్ ట్రాఫోర్డ్
లో జరిగిన 4వ మ్యాచ్ లో నిజానికి భారత్ మొదటి గంటలోనే ఓటమికి చేరువైంది అని
తెలిపాడు,టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ స్కోరు అప్పటికి కేవలం 8
పరుగులకే మొదటి నాలుగు వికెట్లు కోల్పోయింది.
రెండో ఇన్నింగ్స్ లోను అలవోకగా భారత్ వికెట్లు కోల్పోయింది.60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కేవలం రెండు సెషన్స్ కూడా పూర్తిగా ఆడలేక చేతులెత్తేసింది.రెండు వరుస గెలుపులతో మంచి ఊపు మీద ఉన్న ఇంగ్లాండ్ చివరిదైన ఓవల్ టెస్టులో ఎలాగైనా గెలవగాలమే ధీమాతో ఉంది..... Read Full

No comments:
Post a Comment