Radio LIVE


Breaking News

Sunday, 10 August 2014

పరుగెత్తిచ్చి,కొట్టి ఆకతాయికి బుద్ధి చెప్పిన వనిత(Public Lesson For Molester In Bangalore)

ఈవ్ టీసింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని ధైర్యం చేసి ఒక యువతి పరుగెత్తించి కొట్టి తగిన బుద్ది చెప్పింది.
వివరాల్లోకి వెళ్తే బెంగుళూరులోని ఒక పార్క్ లో నిత్యం జాగింగ్ చేయడానికి వీణా ఆశియా అనే యువతి వెళ్తుంది.జాగింగ్ చేస్తుండగా ఒక ఆకతాయి ఏడిపించడం మొదలుపెట్టాడు,అందుకు బయపడని వీణా బుద్ధి చెప్పాలనుకొని మందలించింది.ఇక్కడి నుండి తప్పుకుంటే మంచిది అనుకొని పరిగెడుతున్న అతన్ని వదలలేదు,వెంబడించింది,పట్టుకొని కొట్టింది............Watch Video

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates