Radio LIVE


Breaking News

Wednesday, 20 August 2014

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ విశేషాలు

తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేశాక మొదటిసారి శాసనసభలో బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ప్రవేశ పెట్టారు.2014-15 సంవత్సరానికిగాను మొత్తం 1లక్ష 11వేల 824 రూపాయల బడ్జెట్ ను రూపొందించారు.
బడ్జెట్ విశేషాలు:
ప్రణాళికా వ్యయం : రూ.26,673 కోట్లు
ప్రణాళికేతర వ్యయం : రూ.85,151 కోట్లు
రెవెన్యూ లోటు : రూ.6,064 కోట్లు
ద్రవ్య లోటు : రూ.19,028 కోట్లు
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం రెవెన్యూ లోటు 25, 574 కోట్లు
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం ద్రవ్య లోటు 37, 910 కోట్లు
హోం శాఖ కోసం : రూ.3,734 కోట్లు
..... More 

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates