ఆగష్టు 22 వచ్చింది అంటే మెగాస్టార్ అభిమానులకు పండగ రోజు.మెగాస్టార్
చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22 అని చెప్పాల్సిన పనిలేదు.తండ్రిని అమితంగా
అభిమానించే తనయుడు రామ్ చరణ్ అందరికంటే రెండు గంటల ముందుగా సోషల్ నెట్
వర్కింగ్ మాధ్యమాల ద్వారా తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
చిరంజీవి పుట్టినరోజు అయిన శుక్రవారం రోజున 150వ సినిమా విశేషాలు తెలియజేస్తారు అని అభిమానులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే షూట్ కూడా నిర్వహించారు.కొత్త లుక్స్ లో చిరంజీవి ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.
For More News ... visit Radio Jalsa

No comments:
Post a Comment