షారుఖ్ ఖాన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు.మహిళా పోలీసు ఆఫీసర్ తో
డాన్స్ చేసినందుకు విమర్శలు ఎదుర్కొంటున్నాడు.పోలీసు డ్రెస్ లో ఉన్న ఒక
మహిళా కానిస్టేబుల్ తన చేతులమీదకు ఎత్తుకొని స్టేజి మీద డాన్స్ చేశాడు
షారుఖ్,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చూస్తూ ఉండగా ఇదంతా
జరిగింది..... Read Full
No comments:
Post a Comment