Radio LIVE


Breaking News

Thursday, 21 August 2014

సునీల్ హీరోగా దిల్ రాజు చిత్రం ప్రారంభం

సునీల్ కథానాయకుడుగా మరో చిత్రం ప్రారంభమైంది.దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.శ్రీ వెంకటేశ్వర సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాసు వర్మ దర్శకుడు.
ముహూర్త సన్నివేశానికి నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్ ఇవ్వగా,సంగీత దర్శకుడు కీరవాణి కెమెరా స్విచ్ ఆన్ చేశాడు.అల్లు అరవింద్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ పెద్ద హీరో కోసం తయారు చేసుకుందని,నామీద నమ్మకంతో నన్ను ఈ చిత్రంలో కథానాయకుడిగా తీసుకున్నందుకు దిల్ రాజు గారికి,వాసు వర్మకు కృతజ్ఞతలు అని అన్నారు....Read More

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates