కరీంనగర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభేదాలు రచ్చకెక్కాయి.పార్టీ
కార్యాలయంలో స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా పార్టీ
అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆ పార్టీకే చెందిన సుశీల అనే
మహిళా నాయకురాలు చెప్పుతో కొట్టింది.దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి
తోపులాట జరిగింది... Read Full
No comments:
Post a Comment