భారత్,పాకిస్తాన్ ల మధ్య దాదాపు తొమ్మిది సంవత్సరాల తరువాత ఫుట్ బాల్ మ్యాచ్ ఆదివారం బెంగళూరు వేదికగా జరగనుంది.రెండు మ్యాచ్ ల స్నేహపూర్వక మొదటి మ్యాచ్ నేడు జరుగుతుండగా రెండవ మ్యాచ్ బుధవారం జరగనుంది.ఈ రెండు దేశాల మధ్య చివరి మ్యాచ్ 2005 లో జరిగింది.
ఆదివారం జరిగే మ్యాచ్ కోసం ఆన్ లైన్ లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.భారత్,పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ఏదైనా ఆసక్తికరంగా ఉంటుంది అని చెప్పడానికి టికెట్లు అన్నీ అమ్ముడవ్వడం చూస్తుంటే అర్థమవుతుంది.... Read More
No comments:
Post a Comment