Radio LIVE


Breaking News

Tuesday, 12 August 2014

చెత్త రికార్డుకు మరో మూడు ఓటముల దూరంలో ధోని !

అత్యుత్తమ కెప్టెన్ గా పేరొందిన ధోని ప్రస్తుతానికి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు.ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు వరుస ఓటములు ధోనిని విమర్శలపాలు చేస్తుంది.గత ఇంగ్లాండ్ పర్యటనలో కూడా భారత్ వరుసగా 4 ఓటములు చవి చూసింది.
విదేశాల్లో విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ గా మాత్రం ధోని రుజువు చేసుకోలేకపోతున్నాడు.విదేశాల్లో 16 టెస్ట్ మ్యాచ్ ల్లో ఓడిపోయిన జట్టు సారథులుగా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ లారా,న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ఫ్లెమింగ్ పేరిట ఉన్న చెత్త రికార్డుకు 3 ఓటముల దూరంలో భారత్ కెప్టెన్ ధోని నిలిచాడు.... Read More

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates