రవితేజ,హన్సిక మరియు రెజినా ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం
'పవర్'.రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై రాక్‌లైన్
వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రచయిత కె.ఎస్.రవీంద్ర(బాబి)
దర్శకుడు.ఈ చిత్రం ద్వారా బాబి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఆడియో మంచి ప్రజాదరణ పొందింది.అయితే ఈ చిత్రంలోని 'నోటంకి' పాటను హీరో రవితేజ స్వయంగా పాడారు.ఆ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది.చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించాడు.

No comments:
Post a Comment