అణ్వస్త్ర సామర్ధ్యం గల అగ్ని-4 క్షిపణిని భారత దేశం విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని ఒడిశా తీరంలో పరీ క్షించినట్లు రక్షణశాఖ అధికారులు తెలిపారు.17 టన్నుల బరువు,20 మీటర్ల పొడవు ఉన్న ఈ క్షీపణి 4 వేల కి.మీ పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు . ఒక టన్ను న్యూక్లియర్ వార్ హెడ్ ను ఇది మోసుకెళ్లగలదు.
No comments:
Post a Comment