Radio LIVE


Breaking News

Wednesday, 3 December 2014

రజినీకాంత్ ‘లింగా’ చిత్రం విడుదలపై పిటిషన్ కొట్టివేత

మధురై హైకోర్ట్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లింగా చిత్రం విడుదలను అడ్డుకోవాలని పిటిషన్ దాఖలైంది.కాగా ఈ పిటిషన్ ను మధురై హైకోర్ట్ తోసిపుచ్చింది.రాక్ ఎంటర్ ప్రైసెస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో హీరోగా రజినీకాంత్, హీరోయిన్లుగా అనుష్కా, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించగా, రహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈనెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates