Radio LIVE


Breaking News

Wednesday, 3 December 2014

ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మెన్ గా పిడమర్తి రవి నియామకం

ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవిని ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ ఛైర్మెన్ గా ప్రభుత్వం నియమించింది.మరో 15 మంది ఈ సంస్థలో సభ్యులుగా కొనసాగనున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates