సుకింద క్రోమైట్ మైన్ లోని టాటాస్టీల్ క్రోమ్ శుద్ధీకరణ ప్లాంట్ కు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు లభించింది.
మైనింగ్ కేటగిరి విభాగంలో జాతీయ శక్తి పరిరక్షణ అవార్డు-2014 కు ఎంపికైంది.
టాటా స్టీల్ ప్లాంటు ఈ కేటగిరిలో 2వ బహుమతిని కైవసం చేసుకుంది.
ఈ అవార్డును విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో పనిచేస్తున్న బ్యూరో అఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రధానం చేస్తుంది.
జాతీయస్థాయిలో గుర్తింపు పొంది పారిశ్రామిక రంగంలో శక్తి పరిరక్షణకు దోహదపడుతూ,నూతన మార్పులకు శ్రీకారం చుడుతున్న పరిశ్రమలకు ఈ అవార్డును ప్రధానం చేస్తారు.
No comments:
Post a Comment