ఫిలిప్పీన్స్ ను హైయన్ తుఫాన్ సృష్టించిన బీభత్సం మరవకముందే మరో సూపర్ టైఫూన్ ఫిలిప్పీన్స్ ని ముంచేత్తనుంది.ఈ తూఫాన్ ను ‘హగుపిట్ ‘ గా పిలుస్తున్నారు.ఇది కూడా హైయన్ ఆవిర్భావ స్థలం నుండి అదే దారిని అనుసరిస్తుంది.వాతావరణ నిపుణులు ఇది ముందుగా టక్లోబన్ నగరాన్ని తాకుతుందని అంటున్నారు.
No comments:
Post a Comment