అవినీతిని నిరోధకశాఖ (ఏసీబీ)అవినీతిని
నిర్మూలించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఈమేరకు ఎవరైనా ప్రభుత్వోద్యోగులు
పనులు చేయడానికి లంచం అడిగితే తమకు ఫోన్ చేయాలని ఏసీబీ అధికారులు తెలిపారు.1064
టోల్ ఫ్రీ నెంబర్ ను ఇందుకోసం ఏర్పాటు చేశామన్నారు.డిసెంబర్ 3 నుంచి 9 వరకు అవినీతి
నిరోధక వారోత్సవాలు
తెలంగాణా రాష్ట్రంతో
పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
No comments:
Post a Comment