బంగ్లాదేశ్ కు విద్యుత్ ను పంపిణీ చేయడానికి
భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ హామీనిచ్చారు. త్రిపురలో ఇవాళ ఏర్పాటు చేసిన బహిరంగసభకు
మోదీ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ త్రిపురలో రూ.10 వేల కోట్లతో
విద్యుతుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. దేశాభివృద్ధికి వేగంగా
నిర్ణయాలు తీసుకోవడం అవసరమని తెలిపారు.అభివృద్ధిలో మార్గదర్శకత్వానిదే కీలకపాత్ర
అని మోదీ అన్నారు.
No comments:
Post a Comment