Radio LIVE


Breaking News

Monday, 1 December 2014

ఆకతాయి చెంప చెల్లుమనిపించిన అక్కాచెల్లెళ్లకు హర్యానా సీఎం ప్రశంసలు

ఆకతాయి చెంప చెల్లుమనిపించిన ఇద్దరు అక్కచెల్లెళ్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టర్ ప్రశంసించారు.మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిని ధైర్యంగా ఎదుర్కొని..అతనికి బుద్ధి చెప్పిన అక్కాచెల్లెళ్ల దైర్యసాహసాలకుగాను వారిని ప్రభుత్వం సత్కరించాలని నిర్ణయించింది.రిపబ్లిక్ డే సందర్భంగా వారికి నగదు బహుమతిని ప్రోత్సాహంగా అందించాలని నిర్ణయించింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates