Radio LIVE


Breaking News

Wednesday, 3 December 2014

భారతదేశ మ్యాంగోలపై నిషేధం ఎత్తివేయనున్నఈయూ

యూరోపియన్ యూనియన్ భారత దేశ మామిడి పళ్ళ దిగుమతిపై నిషేధాన్ని ఈ నెలాఖర్లో ఎత్తివేయనున్నట్లు ఉన్నతాధికారి సక్సేనా చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇండియా నుండి దిగుమతి అయ్యే మామిడి పళ్ళు,ఇతర 4 రకాల కూరగాయలపై 28 దేశాల ఈయూ నిషేధం విధించింది.యూరోపియన్ కమీషన్ పళ్ళు,కూరగాయలకు సంబంధించి సర్టిఫికేషన్ వ్యవస్థ, హెల్త్ కండీషన్స్ తనిఖీ చేయడానికి ఒక బృందాన్ని పంపనున్నట్లు వాణిజ్యశాఖా మంత్రి నిర్మలా సీతరామన్ చెప్పారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates