జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ ను బదిలీ చేస్తూ నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా నియమించారు.ప్రభుత్వం నిజామాబాద్ కమిషనర్ మంగతాయారును రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది.కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ వైస్ ఛైర్మెన్ యాదగిరి రెడ్డి బదిలీ అయ్యారు.ఆయనని పురపాలకశాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.కాగాపౌసుమి బసుకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ బాధ్యతలు అప్పగించారు.
No comments:
Post a Comment