Radio LIVE


Breaking News

Tuesday, 2 December 2014

కిల్లర్ నెంబర్ 3

దక్షిణాఫ్రికా మరణాలలో అధిక శాతం హెచ్ఐవీ వల్లనే చోటు చేసుకుంటున్నాయని గణాంకాలు చెప్తున్నాయి.దక్షిణాఫ్రికా దేశంలో మనుషుల ప్రాణాలు బలి తీసుకుంటున్న కారకంలో ఎయిడ్స్ 3వ స్థానంలో ఉంది. 2012 లో -3.9% మరణాలు ఎయిడ్స్ వల్ల సంభవించగా, 2013 లో – 5.2% గా ఉన్నాయి. 2012 లో మనుషులను బలి తీసుకున్న వాటీలో ఎయిడ్స్ 6 స్థానంలో ఉండగా గత ఏడాది 2013లో ఇది 3 వ స్థానానికి చేరినట్లు దక్షిణాఫ్రికా గణాంకాల సంస్థ చెప్తుంది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates