Radio LIVE


Breaking News

Sunday, 19 April 2015

బెంగళూరు విజయ లక్ష్యం 210

బెంగళూరులో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.
మొదటి నుండి ధాటిగా ఆడిన ముంబై ఆటగాళ్ళు స్కోరు బోర్డును ఉరకలెత్తించారు.ఓపెనర్ సిమ్మన్స్ 59 పరుగులతో జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు.ఉన్ముక్త్ చాంద్ 58 పరుగులు చేయగా,చివర్లో హర్దిక్ పాండ్య 6 బంతుల్లో 16 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ స్కోరును 200 ధాటించాడు.
 

Mumbai Indians Innings - 209/7 (20 overs)

BattingOutRB4s6sSR
Lendl Simmonsc Aaron b Chahal594492134.1
Parthiv Patel (wk)b D Wiese12132092.3
Unmukt Chandc Kohli b Chahal583782156.8
Rohit Sharma (c)c & b D Wiese421534280.0
Kieron Pollardc Chahal b D Wiese5310166.7
Ambati Rayuduc Chahal b D Wiese01000.0
Harbhajan Singhrun out (Bisla/Abu Nechim)01000.0
Hardik Pandyanot out16602266.7
Extras 17(b - 0 w - 13, nb - 0, lb - 4)
Total 209(20 Overs, 7 Wickets)
Did not bat:Jasprit Bumrah, Mitchell McClenaghan, Lasith Malinga
BowlerOMRWNbWdER
Iqbal Abdulla40350038.8
Varun Aaron405000712.5
Abu Nechim405900114.8
David Wiese40334018.2
Yuzvendra Chahal40282017.0
FOWBatsmanScoreOver
1Parthiv Patel47/15.5
2Lendl Simmons119/213.3
3Unmukt Chand182/317.4
4Kieron Pollard188/418.2
5Ambati Rayudu188/518.3
6Rohit Sharma192/618.5
7Harbhajan Singh209/720

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates