నేపాల్ ను శనివారం కుదిపేసింది.రిక్టర్ స్కేల్ మీద 7.9 గా నమోదైంది.80 సంవత్సరాలలో ఇంత పెద్ద భూకంపం నేపాల్ లో సంభవించలేదు.దాదాపు గా అనధికారిక లెక్కల ప్రకారం 600 వరకు చనిపోయినట్లు తెలుస్తుంది.ఇందులో భారతీయులు ఎంత మంది వరకు చనిపోయి ఉంటారో ఇంకా తెలియరాలేదు.
నేపాల్ భూకంప చిత్రాలు ……………..
No comments:
Post a Comment