‘బాహుబలి’చిత్రంలో తమన్నా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.కాగా ఆమె జన్మదినం సందర్భంగా బాహుబలి చిత్ర యూనిట్ సభ్యులు యువరాణి పాత్రలో ఉన్న తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఈ చిత్రంలో తమన్నా పాత్ర పేరు అవంతిక.
ఎస్.ఎస్...
అందాల పోటీలో మిస్ ఇండియా అమెరికా-2014గా తెలుగమ్మాయి ప్రణతి గంగరాజు టైటిల్ ను కైవసం చేసుకున్నారు.
న్యూయార్క్ కు చెందిన ఐఎఫ్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ అందాల పోటీల్లో అమెరికాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 21మంది...
ఏపీ ఎక్స్ ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చాలని సీఎం కేసీఆర్ అన్నారు.రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎక్స్ ప్రెస్ పేరు అసమంజసంగా ఉందన్నారు.
అదేవిధంగా హైదరాబాద్-సిర్పూర్-కాగజ్ నగర్ మధ్య నడిచే తెలంగాణ...
ఇప్పటివరకు 12 మంది సభ్యులుగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా మరో 6 మంత్రులు చేరడం వల్ల రాష్ట్రంలో పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పడింది.
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు :
1)తుమ్మల నాగేశ్వర్రావు...
సుకింద క్రోమైట్ మైన్ లోని టాటాస్టీల్ క్రోమ్ శుద్ధీకరణ ప్లాంట్ కు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు లభించింది.
మైనింగ్ కేటగిరి విభాగంలో జాతీయ శక్తి పరిరక్షణ అవార్డు-2014 కు ఎంపికైంది. టాటా స్టీల్ ప్లాంటు...
ఇండియాలో ఫేస్ బుక్ వినియోగం పెరుగుతుందని ఆ సంస్థ తెలిపింది.
సెప్టెంబర్ నాటికి ఫేస్ బుక్ వినియోగదార్ల సంఖ్య 11.2 కోట్లకు చేరింది.ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 132 కోట్లుగా ఉంది. రోజుకొక్క సారైనా ఫేస్ బుక్...
మెదక్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ జిల్లాపై వరాల జల్లు కురిపించారు.
బుధవారం మెదక్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా చేసి పాలనను వికేంద్రీకరిస్తామని...
సీనియర్ ఐఏఎస్ అధికారి డీ. సాంబశివ రావు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు.
ఈ మేరకు బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఆయన బాధ్యతలను స్వీకరించారు.
ఇంతకుముందు ఈ స్థానంలో...
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ జీవిత చరిత్ర ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ 8 భాషల్లో లభించనుంది.ఆంగ్ల మాధ్యమంలో విడుదలైన ఈ పుస్తకం మరో 6 నెలల్లో 8 భాషల్లోకి అనువాదం కానుంది.
ఒక ఉన్నతాధికారి మొదట మరాఠీలోకి...
తాలిబన్ ఉగ్రవాదులు మంగళవారం ఉదయాన్నే తమ రక్తదాహం తీర్చుకున్నారు.పెషావర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపి 160 మందిని పొట్టన పెట్టుకున్నారు.మంగళవారం ఉదయాన్నే ఉగ్రవాదులు సైనిక...
ప్రపంచం అత్యంత వెచ్చని ఏడాది దిశగా ప్రయాణిస్తుంది.
1880 తర్వాత గత నెల అత్యంత వెచ్చని ఏడవ నవంబర్ గా నిలస్తున్నప్పటికి 2014 అత్యంత వెచ్చని ఏడాదిగా నిలవనుంది.
ఒకవేళ డిసెంబర్ 20 వ శతాబ్దపు సగటు కంటే కనీసం...
ప్రేమించినోడే కాలయముడయ్యాడు.ఈ దారుణం వీపనగండ్ల మండలం బెక్కంలో జరిగింది.ఓ ప్రేమికుడు రోకలిబండతో మోదీ ప్రియురాలిని హత్య చేశాడు.ఆమెను చంపిన అనంతరం ప్రేమికుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.యువతీ తల్లిదండ్రులు...
ప్రపంచంలో 80% పొగాకు వాడకం భారతదేశం,బంగ్లాదేశ్ ల్లోనే వాడుతున్నారు.ఈ విషయం సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్,నేషనల్ క్యాన్సర్ ఇన్ స్టిటూట్ చేసిన అధ్యయనంలో తేలింది. ప్రపంచం మొత్తం మీద ఆగ్నేసియాలోనే పొగాకు వాడకందార్లు...
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పెన్నా సిమెంట్స్ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన మరో రూ.47 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.
జప్తు వివరాలు:
జగతి,జనని,ఇందిరా టెలివిజన్ కు చెందిన రూ.47 కోట్ల ఆస్తులు...
గంగానదిని 764 పరిశ్రమలు కాలుష్యపూరితం చేస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది.రాజ్యసభలో సోమవారం లేవనెత్తిన ఈ అంశంపై ప్రభుత్వం స్పందిస్తూ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిర్దేశించిన ప్రకారం పైన పేర్కొన్న పరిశ్రమల్లో...
జర్మనీ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.పాకిస్తాన్ జట్టుపై ఫైనల్ మ్యాచ్ లో 2-0 గోల్స్ తేడాతో జర్మనీ విజయం సాధించింది.భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.ఆస్ట్రేలియా...
పన్ను ఎగవేత,నల్లధనంపై విచారణల బాధ్యతను తానే తీసుకోవాలని సెంట్రల్ బోర్డు అఫ్ డైరెక్ట్ ట్యాక్స్ స్ (సీబీడీటీ) చైర్ పర్సన్ అనితాకౌర్ నిర్ణయించారు.ఈ బాధ్యతలను సాధారణగా అయితే సీబీడీటీలోని సభ్యుడికి అప్పగించేవారు.కాని...
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి (40)గుండెపోటుతో మృతి చెందారు.చక్రి స్వస్థలం వరంగల్ జిల్లా మహబూబాబాద్.15 జూన్ 1974 లో జన్మించిన చక్రి అసలు పేరు చక్రధర్ గిల్లా.
బాచి సినిమాతో చక్రి సంగీత దర్శకుడిగా తన కెరీర్...
హాకీ సమైక్య పాకిస్తాన్ హాకీ జట్టుపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.ముగ్గురు ఆటగాళ్ళపై ఫైనల్లో ఆడకుండా వేటు పడే అవకాశం ఉంది.భారతదేశంపై సెమీఫైనల్లో విజయం తర్వాత ప్యానస్ ను పాక్ ప్లేయర్లు ఎగతాళి...
బరాక్ ఒబామాను ధిక్కరించి మరీ అమెరికన్ చట్టసభ సభ్యులు రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు ఆమోదం తెలిపారు.
బిల్లుకు అమెరికా సెనేట్,ప్రతినిధుల సభ ఈ మేరకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి.రష్యాపై మరిన్ని ఆంక్షలకు...
మరోసారి జపాన్ ప్రధానిగా షింజో అబే ఎన్నికయ్యారు.పార్లమెంట్ లో 2/3శాతం సిట్లతో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ సాధించింది.ఆర్ధిక విధానాల వల్ల షింబో అబే విజయం సాధించారు....
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్స్ ఎమినెన్స్ అవార్డు లభించింది.ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు.ఇళయరాజాతో పాటు ఈ అవార్డును ఉత్తరప్రదేశ్...
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్, విప్ లను నియమించింది.
చీఫ్ విప్ గా కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి ఎమ్మెల్యే)ను నియమించింది.
విప్ లుగా..ముగ్గురిని నియమించింది వారు:
గంపగోవర్ధన్ (కామారెడ్డి ఎమ్మెల్యే)
నల్లాల...
ఈనెల 18న బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ భారత్ కు రానున్నారు.రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తమదేశ అధ్యక్షుడికి సేరిమోనియాల్ విజిట్ లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపించారని బంగ్లాదేశ్ హై కమిషనర్...
ఇంటలిజెన్స్ బ్యూరో(ఐబీ)కు కొత్త చీఫ్ గా ఇంటలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ అయిన దినేశ్వర్ శర్మ నియమితులయ్యారు.ఆయన ఈ మేరకు జనవరి 1న ఐబీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోనున్నారు.కేరళ రాష్ట్రానికి చెందిన దినేశ్వర్...
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న విడుదలైన ది డ్రమాటిక్ డికేడ్:ది ఇందిరాగాంధీ ఇయర్స్ పుస్తకంలో ఆసక్తికర విషయాలు ఎన్నో పొందుపర్చారు.1980 ఎన్నికల్లో ఇందిరా గాంధీ చెప్పిన వినకుండా పోటీ చేసి ఓడినందుకు ఆమెచే...
దేశంలోనే అత్యుత్తమ పంచాయతీ రాజ్ రోడ్ల నెట్ వర్క్ కు తెలంగాణా ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. బీటీ రోడ్ల రేన్యువల్స్ కు ఏకకాలంలోనే ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి కేటీఅర్ తెలిపారు.దశల వారిగా రోడ్ల అప్...
ఈ రోజుల్లో మహిళలు నైటీ వేసుకోవడం సర్వసాధరణమైపోయింది.అంతేకాదు నైటీలతోనే వీధుల్లో పచార్లు చేయడం పరిపాటిగా మారిపోయింది.అత్యాచారాలకు నైటీలే కారణమవుతున్నాయని భావించిన ఓ మహిలమండలి వాటిని నిషేధించాలని బావించింది.ఆలోచన...
రెండు చమురు ట్యాంకర్లు ఢీకొన్న ప్రమాదంలో చమురు సముద్ర ఉపరితలంపై వ్యాపించడంతో డాల్ఫిన్లకు ముప్పు ఏర్పడింది.ఈ ఘటన బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది. మంగళవారం నాడు 3,50,000 లీటర్లతో ఓ ట్యాంకరు,సముద్రంపై ఇంకొక...
బాలకార్మికుల హక్కుల కోసం అహర్నిశలు శ్రమించిన సత్యార్ధికి,బాలికల విద్య కోసం కృషి చేసిన మలాలా యూసుఫ్ జాయ్ లకు సమున్నత గౌరవం దక్కింది.బుధవారం నార్వేలోని ఓస్లోలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు నోబెల్ ఫౌండేషన్...
వచ్చే ఏడాది భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మెరుగుపడ్తుందని రేటింగ్ ఏజెన్సీ మూడీ అంటోంది.గడిచిన రెండేళ్ళలో జీడీపీ 5% కంటే తక్కువగానే నమోదైంది.కాగా 2015 లో జీడీపీ 5 నుంచి 6%గా ఉంటుందని మూడీ అంచనా...
ఆక్రమిత వెస్ ట్ బ్యాంక్ లో ఓ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్న పాలస్తీనా మంత్రి ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు.జైదు అబూ ఈన్ (50)కు ఎటువంటి ఫోర్టుఫోలియో ఇవ్వలేదు.అక్రమ సేటిల్మెంట్లకు నిరసనగా ఇతను 100 మంది...
భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా అట్టర్ ప్లాప్ అయితే పరిస్థితి ఏంటీ?..ఇన్సూరెన్స్ లేకుంటే నిర్మాతలు దివాళా తీయాల్సిందే. నష్టాల భారీ నుంచి బయట పాడేందుకు ఈ మధ్య నిర్మాతలు తమ సినిమాకు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు.రజినీకాంత్,...
తాజాగా బాలివుడ్ లో మరో జంట విడిపోతుంది. నటీ పూజాభట్ తన భర్త మనీష్ మఖజా తో విడిపోతుంది.ట్విట్టర్లో పూజానే స్వయంగా ఈ విషయం తెలిపింది.వీరి వివాహం 1997 జరిగింది.పాప్ చిత్ర సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది....
నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచర్యకు త్వరలో అస్సోం గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. అస్సొంకు కొత్త గవర్నర్ నియమితులయ్యే వరకు ఆయన గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.ప్రస్తుతం అస్సోం...
నటుడు నందమూరి హరికృష్ణ కుమారుడు జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.ఈ దుర్ఘటన ఆయన ప్రయనిస్తోన్న టాటా సఫారీ కారును ట్రాక్టర్ ఢీకొనడంతో సంభవించింది.ఈ ప్రమాదం నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద...
నగరంలో ఓ గుర్రం హాల్ చల్ సృష్టించింది.బషీర్ బాగ్ లోని దుకాణాల వద్ద నిలిపి ఉంచిన ఓ స్కోడాకారుపైకి ఎక్కి హాల్ చల్ చేసింది.కారుపైకి ఎక్కి గుర్రం కరతాల నృత్యం చేయడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది.ఈ ఘటనతో కారు...
అల్ ఖైదా గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ అద్నన్ షుక్రిజమా హతమయ్యాడు.న్యూయార్క్ సబ్ వే పేలుళ్లలో అద్నన్ కీలక పాత్ర పోషించాడు.పాకిస్థాన్ ఆర్మీ షుక్రిజమాను కాల్చి చంపినట్లు ప్రకటించింది. ...
ఓ ముద్దుతో పెళ్ళి పెటాకులైంది.దీనికి ఉత్తర ప్రదేశ్ లోని ఆలీఘర్ లో పెళ్ళి మండపం వేదికైంది.
వధూవరుల బంధు మిత్రుల పలకరింపులతో సందడి సందడిగా ఉంది ఆ వివాహ ప్రాంగణం.వేద పండితుల మంత్రోఛ్ఛారన, మంగళ వాద్యాలు...
వచ్చేవారం డిసెంబర్ 10,11 న భారత్-రష్యాల 15వ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ కు రానున్నారు.ఇటివల ఇరుదేశాల నాయకులు కొన్ని అంతర్జాతీయ సదస్సులో కలిసినప్పటికీ...
రాజధాని మాలేలో ప్రధాన వాటర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో లక్ష్య మంది తగునీరులేక అలమటిస్తున్నారు. మాల్దీవుల ప్రభుత్వం తాగునీటి కోసం శ్రీలంక, ఇండియా,చైనా లను అభ్యర్ధించింది. దీనికి స్పందించిన...
మానవ యాత్ర లక్ష్యంలో అరుణగ్రహానికి నూతన శకం ఆరంభమైంది.అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మనవ రహిత ఓరియన్ అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించింది.ఇది రెండు సార్లు భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించి,6000...
బీజీపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటన ఖరారు అయ్యింది.ఈమేరకు పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. అమిత్ షా ఈ నెల 27,28 తేదీల్లో రాష్ట్రంలో పర్యటిస్తారు. వరంగల్ లో 27న జిల్లా అధ్యక్షుడు,ముఖ్యనేతలతో...
లెబనాన్ అధికారుల కస్టడీలో ఉన్న తల్లీ,కూతుళ్ళు ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాది భార్యబిడ్డలని తేలింది.సాజా అల్ దులామి కూతురు డీఎన్ఏ ఇస్లామిక్ మిలిటెంట్ నాయకుడు అబూబకర్ డీఎన్ఏ సాంపిల్ తో సరిపోయింది.దీనిపై...