Radio LIVE


Breaking News

Thursday 9 October 2014

టాటా నానో @ 99 రూపాయలు…!

టాటా నానో ట్విస్ట్ కార్లను ఇక నుండి అద్దెకు తీసుకునే వెసులుబాటు కలిపించింది టాటా.కార్లను అద్దెకు ఇచ్చే సంస్థ ‘కార్ జోన్ రెంట్’ తో కలిసి టాటా ఈ అవకాశాన్ని కలిపించింది. అద్దె  గంటకు 99 రూపాయలు,అదే ఒకరోజుకు అయితే 399 రూపాయలు,నెలకు 6,999 రూపాయలు చెల్లించాలి.
ప్రస్తుతానికి ఈ ఆఫర్ జాతీయ రాజధాని అయిన ఢిల్లీ వరకే ఉంది.త్వరలోనే దేశమంతా ఈ అవకాశాన్ని కల్పించనున్నారు.అందుకుగాను టాటా మోటార్స్ 200 కార్లను కార్ జోన్ రెంట్ కు అందజేయనున్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates