Radio LIVE


Breaking News

Wednesday 22 October 2014

కెనడా పార్లమెంట్ పై దాడి

కెనడా పార్లమెంట్ పై దాడి జరిగింది. దుండగులు ఒటావా లోని పార్లమెంట్ భవనంపై కాల్పులు జరిపారు.దీంతో వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.పార్లమెంట్ భవనం ప్రధాన ద్వారాలు మూసివేశారు.దాడి అనంతరం దుండగులు పరారయ్యారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates