Radio LIVE


Breaking News

Friday 17 October 2014

గోన గన్నారెడ్డిగా ‘రుద్రమదేవి’ లో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్


గుణశేఖర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘రుద్రమదేవి’.అనుష్క,అల్లు అర్జున్,రాణా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇండియాలో మొదటి 3డీ  స్టీరియో స్కోపిక్  చిత్రంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు.అల్లు అర్జున్ ఈ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో కనిపించనున్నారు.గోన గన్నారెడ్డి పాత్రకు సంబంధించిన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates