Radio LIVE


Breaking News

Wednesday 22 October 2014

ఒబామాకు ఓ యువకుడు నా గర్ల్ ఫ్రెండ్ ని ముట్టుకోవద్దని వార్నింగ్..

అమెరికాలో ఓ యువకుడు ఏకంగా అధ్యక్షుడు ఒబామాతోనే పరచకాలాడాడు. ఇటివల ఇల్లినాయిస్ మధ్యంతర ఎన్నికల్లో ఒబామా ఓటు వేసినప్పుడు ఒక అమ్మాయి తారసపడింది.అమ్మాయితో ఒబామా మాటలు కలుపుతూ ఓ ముద్దిచ్చాడు. సదరు అమ్మాయి బాయ్ ఫ్రెండ్ మైక్ నా గర్ల్ ఫ్రెండ్ ని ముట్టుకోవద్దంటూ సోషల్ మీడియాలో ఒబామాకు వార్నింగ్ ఇచ్చాడు.ఆ ఆలోచన ఇంతవరకు చేయలేదని, నేను బిల్ క్లింటన్ ను కాదని పరోక్షంగా ఒబామా సమాధానమిచ్చాడు.
ఆ అమ్మాయి మాత్రం, నా బాయ్ ఫ్రెండ్ ఎదో సరదాగా అన్న మాటలను సీరియస్ గా తీసుకోవద్దని ఒబామాను క్షమాపణ కోరారు.అయితే ఒబామా అమ్మాయికి ముద్దిచ్చిన విడియో క్లిప్ మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates