Radio LIVE


Breaking News

Wednesday 22 October 2014

సింగపూర్ అధ్యక్షుడు బ్రిటన్ మహారాణి విందుకు హాజరు

బ్రిటన్ మహారాణి ఎలిజిబెత్ -2 లండన్ లోని బకింగ్ హమ్ ప్యాలస్ లో ఇచ్చిన విందుకు సింగపూర్ అధ్యక్షుడు టోనిటాన్ హాజరయ్యారు.దేశ పర్యాటనలో భాగంగా లండన్ వచ్చిన టోనిటాన్ రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates