బాహుబలి మరో పోస్టర్ ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి.బిజ్జలదేవ గా నాజర్ కనిపించే పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు రాజమౌళి.
రెండు మూడు రోజులకోసారి బాహుబలి చిత్ర క్యారెక్టర్ పోస్టర్ లను విడుదల చేస్తూ సినిమా మీద అంచనాలను పెంచుతున్నారు.'నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన ఈపాత్రను నాజర్ గారు ప్రాణం పోశారు', 'ప్రతి పదం లో విషం..ప్రతి అడుగు లో ఆగ్రహం..ప్రతి ఆలోచనలో అసూయ'.. ఉన్న పాత్ర బిజ్జలదేవ అని రాజమౌళి తన ట్వీట్ లో తెలిపారు.
No comments:
Post a Comment