బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతుంది.నిరుద్యోగుల సంఖ్య అమెరికాలో తగ్గిందని గణాంకాలు వెలువడటంతో అక్కడ వడ్డీ రెట్లు పెరిగే అవకాశం ఉందని అంచనాలు కూడా పెరిగాయి.
దీంతో డాలర్ గిరాకి పెరిగిపోవడం వల్ల పెట్టుబడులు బంగారం వైపుకు తగ్గిపోయి డాలర్ వైపుకు మల్లుతున్నాయి.
ఈ నేపధ్యంలో లండన్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1172 డాలర్లుకు తగ్గిపోయింది.
ఇక మన భారత దేశంలో విషయానికి వస్తే శుభముహూర్తాలు ఉన్నాయి కాబట్టి దేశీయంగా పసిడి ధర కాస్త ఎక్కువగానే ఉంది.
ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,930గా పలుకుతుంది.

No comments:
Post a Comment