మరో వీడియో విడుదలైంది.రేవంత్ రెడ్డి స్వయంగా డబ్బులు సర్దుతూ వీడియో లో స్పష్టంగా కనిపిస్తుంది.డబ్బులున్న నల్లటి సంచిలోనుండి రూ.1000 ,రూ.500 నోట్ల కట్టలను అక్కడే ఉన్న టేబుల్ మీద అతనితోపాటు వచ్చిన మరో వ్యక్తి సర్దారు.
బ్యాగ్ తీసుకురా,డోర్స్ పెట్టండి అని రేవంత్ అనగానే,ఎవరూ రారు అని స్టీఫెన్ చెప్పాడు. కానియ్యి కానియ్యి తొందర పావాలే పని ఉంది,మై సైడ్ వెరీ క్లియర్,మొత్తం రూ.50 లక్షలు ఇప్పుడు తీసుకోండి.రేపు మిగతా నాలుగున్నర తీసుకోండి,నాలుగున్నర అంటే ఏంటి అని స్టీవెన్ అనగానే నాలుగున్నర కోట్లు అని రేవంత్ సమాధానం ఇచ్చారు.మీకేమి కాదు,నేను ఉన్నాను.
రేవంత్ అరెస్ట్ అయిన సమయంలో అతను వేసుకున్న టీ-షర్ట్ రంగు,అతను డబ్బులు పంచుతున్నప్పుడు వేసుకున్న షర్ట్ రంగు ఒకటే.
No comments:
Post a Comment