'జ్యోతిలక్ష్మి' ఫస్ట్ లుక్ ట్రైలర్ ను విడుదల చేసిన పూరిజగన్నాథ్
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జ్యోతిలక్ష్మి'.ఛార్మి పుట్టినరోజు అయిన మే 17న 'జ్యోతిలక్ష్మి' ఫస్ట్ లుక్ ట్రైలర్ ను విడుదల చేశారు దర్శకుడు పూరిజగన్నాథ్.
కేవలం 37 రోజుల్లోనే 'జ్యోతిలక్ష్మి' చిత్రాన్ని పూర్తి చేశారు పూరి.సికే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వస్తున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించారు.
ఈ ట్రైలర్ లో కొత్తగా కనిపిస్తుంది.అలాగే బ్రహ్మానందం,సంపూర్నేష్ బాబు కూడా ఈ ట్రైలర్ లో కనిపించారు.త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ట్రైలర్ ను మీరు వీక్షించండి..............
No comments:
Post a Comment