ఇస్లామిక్ మిలిటెంట్లు తమ నిర్బంధంలో ఉన్న 25 మంది యజిదీ తెగ ప్రజలను ఉత్తర ఇరాక్ లోని సిరియా సరిహద్దు సమీపాన “తల్ ఆఫర్” పట్టణంలో కాల్చి చంపారు.
యాజిదీ వర్గానికి చెందిన చట్ట సభ సభ్యడు ఈ విషయాన్ని వెల్లడించాడు.
అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియదు. ఇంకా 1400 మంది యజిదీ ప్రజలు ఐసిస్ ఉగ్రవాదుల చెరలో ఉన్నట్లు అంచనా. కాగా వారీని ఇస్లాంలోకి మారడానికి నిరాకరించినందుకే చంపినట్లు బావిస్తున్నారు.

No comments:
Post a Comment