యూపీలోని సరాయ్ గ్రామంలోని ఓ దేవాలయంకు వచ్చిన ఓ మహిళ పూజారి తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ పిడిగుద్దుల వర్షం కురిపించింది.అంతే కాదు పోలీసులు వచ్చి విచారణ జరుపుతుండగా కూడా ఇదే తరహా పిడిగుద్దులతో పూజారిని చితకబాదింది.
కాగా,ఆ వ్యక్తి మాట్లాడుతూ.. తాను దేవాలయంలో పూజరినని, మహిళను ఏమీ అనలేదని, ఎలాంటి అసభ్య ప్రవర్తనతో వేధించలేదని అన్నాడు.కేవలం ప్రసాదం అయిపోయిందని చెప్పినందుకే తనని చితకబాడుతోందని పోలీసులకు మొరపెట్టుకున్నాడు.

No comments:
Post a Comment