ఈరోజు న్యూఢిల్లీ లో అంతర్జాతీయ బుద్ధ పూర్ణిమ దివస్-2015 ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
ప్రధానితో పాటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
బుద్ధ దివస్ లో భాగంగా నేపాల్ భూకంప మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధనలు చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రపంచంలోనే భారత్ వివిధ మతాలకు, భక్తి బావానికి ఆలవాలమైందని, మొదట మన ఇండియాలోనే బుద్ధిజం పుట్టిందని మోదీ అన్నారు.
భారతదేశంలో బుద్ధుని జయంతి ఉత్సవాల నిర్వహణతో పర్యాటక రంగం మరింత వేగంగా వృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.

No comments:
Post a Comment